ప్రశాంతంగా ఎస్సార్పీ 7 వ ప్యాకేజీ కీ భూసేకరణ…

Date:

Share post:





ప్రశాంతంగా ఎస్సార్పీ 7 వ ప్యాకేజీ కీ భూసేకరణ… – Navatelangana


































Homeఖమ్మంప్రశాంతంగా ఎస్సార్పీ 7 వ ప్యాకేజీ కీ భూసేకరణ…

– Advertisement –

  • – 5 పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహణ…
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్,  7 వ, 8 వ ప్యాకేజీల భూ సేకరణ కోసం భూసేకరణ స్పెషల్ అడిషనల్ కలెక్టర్ జే.కార్తీక్, పాల్వంచ యూనిట్ 1 ఉత్తర్వులు మేరకు అశ్వారావుపేట మండలంలో గురువారం నిర్వహించిన  గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయి. ఉప తహశీల్దార్ రామక్రిష్ణ ఇచ్చిన సమాచారం మేరకు పీసా చట్టం సెక్షన్ 4,భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 41 ఎల్.ఎ ప్రకారం మండలంలోని 15 పంచాయితీల్లో నీటిపారుదల  కాలువ నిర్మాణం చేపట్టడానికి 848.28 కుంటలు  భూసేకరణ చేయుట కొరకు 5 పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహించారు. గురువారం అచ్యుతాపురం,నారంవారిగూడెం,అశ్వారావుపేట,మద్దికొం, జమ్మిగూడెం నిర్వహించిన గ్రామసభల్లో 244.25 ఎకరాలకు సంబంధించి న వివరాలను,సర్వే నెంబర్ లను గ్రామ సభలో ప్రకటించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ కలెక్టర్ కార్తీక్, ఐబీ డీఈఈ ఎల్. క్రిష్ణ, ఏఈఈ కేఎన్బీ క్రిష్ణ, డీ.టీ రామ క్రిష్ణ,ఆయా పంచాయితీల కార్యదర్శులు పాల్గొన్నారు.

– Advertisement –

Previous article

– Advertisment –

– Advertisment –








Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...

హీరో కాక‌పోతే క‌చ్చితంగా అదే చేసేవాడ్ని: మంచు విష్ణు

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. 1985లో విడుదలైన `రగిలే గుండెలు` సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా...