టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. చివరిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరింత కాన్సెంట్రేట్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమాతో ఎలాగైనా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసి మరోసారి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ […]
The post బన్నీ – అట్లీ ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరంటే…! appeared first on Telugu Journalist.