బాలయ్య, ప్రభాస్ మధ్య‌ కోల్డ్ వార్.. ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చూసేసాడా..

Date:

Share post:


టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరో అనగానే ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయనకంటే ముందు ఎంతో మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో తమ సినిమాలను రిలీజ్ చేసిన.. తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన నటుడు మాత్రం ప్రభాస్ అని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్ సైతం కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక‌ ఇప్పుడు ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు, భారీ బ్యానర్లు సైతం క్యూ కడుతున్నాయి. అలా ప్రభాస్ బాహుబలి తర్వాత తాను ఎదగడమే కాదు టాలీవుడ్ క్యాతిని రెట్టింపు చేశాడు.

Prabhas Opens Up About What Inspired Him To Enter The Acting Industry

ఇక సింప్లిసిటీ ప్రభాస్‌కు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆయన దగ్గరకు ఎవ్వరు వెళ్ళినా మనస్ఫూర్తిగా అతిధి మర్యాదలు చేసి ఆహారంతో కడుపు నింపుతాడు. స్థాయిని చూడకుండా.. అందరిని ఎంతో గౌరవంగా పలకరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలతో ప్రభాస్కు మంచి బంధం ఏర్పడింది. అలాంటి ప్రభాస్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో నెంబర్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడ‌ట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నందమూరి నటసింహం బాలయ్య. వాట్.. బాలయ్య నెంబర్ను ప్రభాస్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడా.. వాళ్ల మధ్యన అంతగా కోల్డ్ వార్ ఏం జరిగిందని సందేహాలు అందరిలోనూ మొదలయ్యే ఉంటాయి.

Unstoppable Baahubali glimpse: Prabhas blows all | cinejosh.com

అయితే అది నిజమైన కోల్డ్ వార్ కాదు. అసలేం జరిగిందంటే.. గతంలో బాలయ్య వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోకు ప్ర‌భాస్‌ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటున్న క్రమంలో.. బాలయ్య అందరిని మీ ఫామ్ హౌస్ కి పిలిచి పార్టీ ఇచ్చావు.. నన్ను ఎప్పుడు పిలవలేదు అంటూ ప్రశ్నించాడు. దీనిపై ప్రభాస్ రియాక్ట్ అవుతూ మరో మూడు నెలలో మీతో గట్టి పార్టీ చేద్దాం. మాన్షన్ హౌస్ తో మా ఫామ్ హౌస్‌లో కూర్చుందాం సార్ అంటూ వివరించాడు. అసలు నేను కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయాలి కదా.. నేను ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తే.. చివరికి బ్లాక్ లిస్టులో పెట్టేసావ్ అంటూ బాలయ్య అనడంతో.. ప్రభాస్ నవ్వుతూ మెన్షన్ హౌస్ తో మా ఫామ్ హౌస్.. తప్పకుండా 3 నెలల్లో రెడీ అవ్వండి అంటూ వివరించాడు. ప్రస్తుతం ప్రభాస్, బాలయ్య మధ్య జరిగిన ఈ స‌ర‌దా కాన్వర్జేషన్ మరోసారి నెటింట వైరల్ గా మారుతుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...