Tuesday, September 21, 2021

బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్: లవ్ జిహాద్, బీఫ్ వ్యాఖ్యలపై ఫిర్యాదులు

అదే నా టార్గెట్: సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమన్న శ్రీధరన్

కాగా, బీజేపీలో చేరిన సందర్భంగా శ్రీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్ధమేనని అన్నారు. బీజేపీ కోరితే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. తన ప్రధాన లక్ష్యం మాత్రం కేరళలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు.

దేశంలో అనేక మెట్రో రైలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీధరన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అసాధ్యమనుకున్న కొంకన్ రైల్వే ప్రాజెక్టును ఆయన విజయవంతంగా పూర్తి చేశారు.

కేరళకు అప్పుల్లేకుండా చేస్తా..

కేరళకు అప్పుల్లేకుండా చేస్తా..

‘ఒకవేళ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. రాష్ట్రానికి అప్పులు లేకుండా చేస్తా. ఆ తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగిస్తా’ అని శ్రీధరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సీపీఐ-ఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటములు శ్రీధరన్ బీజేపీలో చేరడంతో షాకయ్యాయి.

అందుకే బీజేపీలో చేరా

అందుకే బీజేపీలో చేరా

‘ఎల్డీఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు రాష్ట్రానికి ఎంతో చేయాల్సి ఉన్నా ఏమీ చేయలేదు. కేరళ రాష్ట్రానికి తనవంతుగా ఏదైనా చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాయి. అందుకే నేను బీజేపీలో చేరాను. నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని శ్రీధరన్ వ్యాఖ్యానించారు.

శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు: ఆయనపై ఫిర్యాదులు

శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు: ఆయనపై ఫిర్యాదులు

కాగా, శ్రీధరన్ సొంత పట్టణమైన పొన్నాని పోలీస్ స్టేషన్‌లో ఆయన పలు ఫిర్యాదులు కూడా అందాయి. రాష్ట్రంలో లవ్ జిహాద్ ఘటనలు బాగా పెరిగిపోయాయని, హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను మోసం చేసి మతం మారుస్తున్నారని శ్రీధరన్ ఆరోపించారు. అంతేగాక, ఆవు మాంసం తినేవారంటే తనకు ఇష్టం లేదని శ్రీధరన్ వ్యాఖ్యానించడంపై పలువురు ఫిర్యాదులు చేశారు. అయితే, ఈ ఫిర్యాదులు రాతపూర్వకంగా కాకుండా మౌఖికంగా చేయడం గమనార్హం. పోలీసులు దీనిపై నిబంధనల ప్రకారం ముందుకు సాగుతామని చెప్పారు.


Source link

MORE Articles

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

టీఆర్ఎస్ మంత్రులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. డిఫెండ్ చేస్తున్న మంత్రులు తెలంగాణ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ...

Salesforce invests in Indian fintech unicorn Razorpay

The funding may have pushed Razorpay's valuation to over US$3 billion, Livemint reported. Source link

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Apple iOS 15 cheat sheet: Everything you need to know

Get details about the new features of iOS 15, find out if it will work...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe