భారత మార్కెట్లో ట్రయంఫ్ మోటార్సైకిల్స్ తమ సరికొత్త టైగర్ 850 స్పోర్ట్ బైక్ ను విడుదల చేసింది. ఈ కొత్త ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ రూ. 11.95 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో అందించబడుతుంది. ఈ మోటారుసైకిల్ బ్రాండ్ యొక్క కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్ టైగర్ 900 మోడల్ క్రింద ఉంచబడుతుంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
Source link