మన హీరోలు మిగతా ఇండస్ట్రీ వాళ్ళను డామినేట్ చేస్తున్నారా..?

Date:

Share post:


ఇండియాలో ఇప్పటివరకు ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ఎవరికి వారు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.అయితే ఇక్కడ కొంతమంది కి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఏర్పడుతుంది.

మన హీరోలు మిగతా ఇండస్ట్రీ వాళ్ళను డామినేట్ చేస్తున్నారా..?

ఇక ఇప్పటి వరకు వాళ్లు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాలు( Movies ) మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని( Indian Cinema Industry ) తన వైపు తిప్పుకుంటున్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ సక్సెస్ ను సాధిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

 Are Our Heroes Dominating The Rest Of The Industry Details, Tollywood Heroes, In-TeluguStop.com
Telugu Allu Arjun, Indian, Mahesh Babu, Pan India, Prabhas, Ram Charna, Telugu H

ఇక ఏది ఏమైనా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి వాళ్ళు అనుకున్నట్టుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తున్న స్టార్ హీరోలు( Star Heroes ) సైతం ఇప్పుడు మంచి కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తేనే వాళ్ళు ఆదరిస్తారు.లేకపోతే మాత్రం ప్రేక్షకులు వాళ్లను ఆదరించే అవకాశం లేదు.

కాబట్టి ఏ హీరో ఎలాంటి సినిమా చేసిన కూడా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Telugu Allu Arjun, Indian, Mahesh Babu, Pan India, Prabhas, Ram Charna, Telugu H

చూడాలి మరి ఇకమీదట వాళ్ళు చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ సాధిస్తారు.తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు అనేది… ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసి చాలా మంచి విజయాలను సాధిస్తున్నారు.అయినప్పటికీ మనవాళ్ళను మించి ఇతర భాషల హీరోలు సక్సెస్ లను సాధిస్తే మాత్రం మన వాళ్ళు తీవ్రంగా వెనుకబడిపోతారనే చెప్పాలి.

వాళ్ళను డామినేట్ చేస్తూ మన హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించినప్పుడే ఇండియాలో మన ఇండస్ట్రీ నెంబర్ వన్ గా మారుతుంది…

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...