Friday, June 18, 2021

మాజీ ప్రధాని మనోహన్ సింగ్ కీలక సందేశం -తెలివిగా ఓటేయండి, పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే..

National

oi-Madhu Kota

|

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తొలిసారి స్పందించారు. ఇంకొద్ది గంటల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుండగా, అస్సాం ఓటర్లను ఉద్దేశించి ఆయన కీలక సందేశమిచ్చారు. అస్సాం ప్రజలందరూ ‘ఆలోచించి, తెలివిగా’ ఓటేయాలని, రాజ్యాంగం మీద విశ్వాసం ఉంచే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలంటూ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు.

ఎంపీ అరవింద్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు -భైంసా అల్లర్లు -ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తావన

మోదీ నేతృత్వంలోని బీజేపీ ఏలుబడిలో ప్రస్తుతం సమాజం చాలా రకాలుగా చీలిపోయిందని, మతం, ప్రాంతం, వర్గం, భాష పేరుతో విభజన సృష్టించారని, సామాన్యుడి ప్రాథమిక హక్కులను కూడా హరించివేస్తున్నారని, దేశంలో ఓ భయానక పరిస్థితి నెలకొందని మన్మోహ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

మోదీ సర్కార్ తెచ్చిన జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడిదని, పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య, మధ్యతరతగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాలు లేక చాలా మంది యువకులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, వారి జీవితాలు ఛిద్రమవుతున్నాయని మన్మోహన్ ఆవేదన చెందారు.

తిరుపతి పోరు: రత్నప్రభ అనూహ్య స్పందన -పవన్ కల్యాణ్ షాకింగ్ తీరు -ఉమ్మడి కమిటీ ఉంటుందా?

”ఐదేళ్ల పాటు భారత ఆర్థిక మంత్రిగా, పదేళ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవ చేసే అదృష్టాన్ని అసోం ప్రజలు కల్పించారు. మీలో ఒకడిగా నేను మాట్లాడుతున్నాను. మీకు ఓటు వేసే అవకాశం వచ్చింది. మీరు తెలివిగా, ఆలోచించి ఓటు వేయాలి. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకముంచే ప్రభుత్వానికే ఓటు వేయండి. ప్రతి పౌరుడి జీవితానికీ రక్షణ కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. అసోంను శాంతిమార్గంలో, అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లే ప్రభుత్వానికే ఓటు వేయండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తూ మీ చేతుల్లోనే ఉంది” అని మన్మోహన్ సింగ్ వీడియోలో పేర్కొన్నారు.

మ‌న్మోహ‌న్ సింగ్

ఈ నాయకుడి గురించి తెలుసుకోండి

మ‌న్మోహ‌న్ సింగ్

 


Source link

MORE Articles

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe