మా ఇంటికి చిట్టితల్లి వచ్చింది… ఎమోషనల్ పోస్ట్ చేసిన శ్రీ లీల! 

Date:

Share post:


సినీనటి శ్రీ లీల (Sreeleela)ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక ఈమె కేవలం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్న కెరియర్ పరంగా బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

 Sreeleela Adopted Another Baby Girl , Sreeleela, Adopted,baby Girl, Tollywood-TeluguStop.com

ఇక ఇటీవల ఈమె హీరో నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా ఈమె బిజీగా ఉన్నారు.

ఇలా సినిమాల పరంగా బిజీగా ఉండే శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు .అయితే ఇటీవల ఈమె ఒక చిన్నారితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలాంటి చిన్నారితో కలిసి దిగిన ఫోటోలు క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అసలు ఈ చిన్నారి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇలా శ్రీ లీల ఈ చిన్నారితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంటికి అదనంగా.హృదయాలపై దండయాత్ర అని క్యాప్షన్ ఇచ్చారు.

Telugu Baby, Sreeleela, Sreeleela Baby, Tollywood-Telugu Top Posts

ఈ విధంగా చిన్నారిని ఎంతో ఆప్యాయంగా ఎత్తుకొని తనని ముద్దాడుతూ ఉన్నటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రీ లీల ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం కొంపదీసి శ్రీ లీల ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే శ్రీ లీల ఈ చిన్నారిని దత్తత(Adopt) తీసుకున్నారని తెలుస్తోంది.శ్రీ లీల ఇంత చిన్న వయసులోనే ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి చదువులు బాగోగులు చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ చిన్నారిని కూడా దత్తత తీసుకోవడంతో మా ఇంటికి మరో చిన్నారి వచ్చింది అంటూ ఈమె సంతోషంతో ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ శ్రీ లీల మంచి తనంపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...