[ad_1]
ఇతరులు
ఏమనుకుంటున్నారో
అని
ఆలోచిస్తున్నారా?
సంతోషంగా
జీవితాన్ని
గడపాలి
అనుకునేవారు
ముందుగా
గుర్తుంచుకోవాల్సింది
నీ
జీవితం
నీదే.
నీ
జీవితం
లో
ఇతరుల
ప్రమేయం
లేకుండా,
ఇతరుల
జీవితాల్లో
నీ
ప్రమేయం
లేకుండా
ప్రశాంతంగా
ముందుకు
వెళ్ళడానికి
ప్రయత్నించాలి.
ఇతరులను
గురించిన
ఆలోచన,
అలాగే
ఇతరులు
మన
గురించి
ఏమనుకుంటున్నారో
అనే
ఆలోచన
పక్కన
పెట్టి
పని
చేసుకుంటూ
పోవాలి.
అనవసరమైన
ఆలోచనల
వల్లే
జీవితంలో
ఆనందం
నశిస్తుంది.
కాబట్టి
జీవితంలో
సంతోషంగా
ఉండాలి
అనుకునే
వారు
ముందు
ఇతరులు
ఏమనుకుంటున్నారో
అనే
విషయాన్ని
పట్టించుకోవటం
మానెయ్యాలి.
పక్క
వాళ్ళతో
పదేపదే
పోల్చుకుంటున్నారా?
ఆనందంగా
జీవితాన్ని
గడపాలనుకునే
వారు
గుర్తుంచుకోవాల్సిన
మరొక
ముఖ్యమైన
సూత్రం.
ఎప్పుడు
ఎవరితో
కంపేర్
చేసుకోకూడదు.
ఎవరి
జీవితంతోనూ
తమ
జీవితాన్ని
పోల్చి
చూసుకోకూడదు.
24
గంటలు
పక్క
వాళ్ళ
జీవితంతో
తన
జీవితాన్ని
అలా
పోల్చుకునే
వారు
ఎప్పుడు
సుఖంగా
ఉండలేరు.
కాబట్టి
ఎప్పుడూ
పోలిక
మంచిది
కాదు.
బయటకు
కనిపించే
వారి
జీవితంలో
కనిపించని
ఎన్నో
కష్టాలు
ఉండవచ్చు.
కానీ
పైన
చూసి
వారి
జీవితం
అంతా
బాగుందని
తమ
జీవితం
బాగోలేదని
అనుకుంటే
సంతోషం
ఎక్కడ
నుండి
వస్తుంది.
కాబట్టి
సంతోషంగా
ఉండాలి
అనుకుంటే
ముందు
పక్క
వారిని
చూసి
పోల్చుకోవడం
మానేయండి.
ప్రతీ
చిన్న
సమస్యను
ఎక్కువగా
ఆలోచిస్తున్నారా?
ఇక
జీవితాన్ని
ఆనందంగా
గడపాలనుకునేవారు
ప్రతి
చిన్న
సమస్యను
మరీ
ఎక్కువగా
ఆలోచించకూడదు.
ప్రతి
సమస్యకు
పరిష్కారం
ఉంటుంది.
ఇక
మీరు
పరిష్కరించలేని
సమస్యలను
గురించి
ఆలోచించినప్పటికీ
ఫలితం
ఉండదు.
కొన్ని
సమస్యలకు
కాలమే
పరిష్కారం
చెబుతుంది.
అటువంటప్పుడు
వాటి
గురించి
విపరీతంగా
ఆలోచించి
ఆరోగ్యం
పాడు
చేసుకోవడం
తప్ప
ప్రయోజనం
ఉండదు.
అందుకే
మరీ
ఎక్కువగా
ప్రతి
సమస్యను
ఆలోచించకండి.
జీవితం
చాలా
చిన్నది.
ఆ
చిన్న
జీవితాన్ని
సమస్యలతో
సతమతం
చేయకుండా
సంతోషంగా
గడపడానికి
ప్రయత్నించండి.
కష్టాలు
మనకు
మాత్రమే
ఉన్నాయా?
ఇక
ఆనందంగా
ఉండాలి
అనుకునే
వారు
గుర్తుంచుకోవలసిన
మరొక
సూత్రం
మనకే
అన్ని
కష్టాలు
ఉన్నాయని
బాధపడకండి.
భూమి
మీద
ఉన్న
ప్రతి
ఒక్కరూ
ఎన్నో
సమస్యలను
ఫేస్
చేస్తూ
ఉంటారు.
మనకు
వచ్చే
సమస్యలు
కూడా
వచ్చిపోయేవే
తప్ప
కలకాలం
ఉండేవి
కాదు.
కాబట్టి
ప్రపంచంలోని
సమస్యలన్నీ
మనకే
ఉన్నాయని
బాధపడకుండా,
సంతోషంగా
జీవితాన్ని
గడపండి.
సమస్య
లేని
మనిషి
ఉండడు
అనే
విషయాన్ని
గుర్తుంచుకోండి.
నువ్వు
తప్ప
నీ
ఆనందానికి
కారణం
ఇంకెవరు?
ఇక
ఆఖరుగా
సంతోషంగా
ఉండాలి
అనుకునే
వారు
గుర్తుంచుకోవలసిన
ప్రధానమైన
సూత్రం
నువ్వు
తప్ప
నీ
ఆనందానికి
ఇంకెవరూ
కారణం
కాలేరు.
నువ్వు
సంతోషంగా
ఉండడానికి
నువ్వు
మాత్రమే
కారణమనే
విషయాన్ని
గుర్తుంచుకోండి.
కుటుంబ
సభ్యుల
వల్లనో,
స్నేహితుల
వల్లనో,
లేదా
ఇతరత్రా
వ్యక్తుల
వల్లనో
నువ్వు
ఆనందంగా
ఉంటావు
అనుకోవడం
తప్పు.
ఆనందం
నీలోనే
ఉంటుంది,
నీతోనే
ఉంటుంది.
మన
ఆలోచనలోనే
ఉంటుంది.
మనం
సంతోషంగా
ఉన్నాము
అనుకొని
జీవించడంలోనే
సంతోషం
ఉంటుంది.
కాబట్టి
నీ
సంతోషానికి
నువ్వే
కారణమన్న
విషయాన్ని
గుర్తించి,
సంతోషంగా
జీవించడానికి
ప్రయత్నించండి.
[ad_2]
Source link
Leave a Reply