కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ సారి వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేసులు కూడా అదేస్థాయిలో ఉంటోంది. అయితే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా కేసులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. గత 24 గంటల్లో 8 వేల పైచిలుకు కేసులు వచ్చాయి. దీంతో ముంబై మహానగరంలో లాక్ డౌన్ విధించాలని నగర
Source link