ఏపీలో వచ్చే నెల 2 నుంచి గతంలో ఆగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. అసలు గతంలో ఆగిన చోట నుంచే ఎన్నికలను తిరిగి ప్రారంభించే అధికారం ఆయనకు లేదంటూ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటిపై విచారణ జరిపి నామినేషన్లకు తిరిగి అవకాశం
Source link