Feature
oi-Garikapati Rajesh
మే
2వ
తేదీన
శుక్రుడు
మిథునరాశిలో
తొలిసారిగా
(ఉగాది
తర్వాత)
సంచారం
చేయబోతున్నాడు.
మే
30వ
తేదీ
వరకు
ఇదే
రాశిలో
ఉంటాడు.
అయితే
శుక్రుడు
పలు
రాశులవారికి
శుభ
స్థానంలో
ఉండడం
వల్ల
వివిధ
రాశులవారికి
ప్రయోజనాలు
కలుగుతాయని
జ్యోతిష్య
శాస్త్ర
నిపుణులు
తెలియజేస్తున్నారు.
ఏయే
రాశులకు
శుభసూచనలు
ఉన్నాయి?
ఎవరికి
కలిసి
రాబోతోందో
తెలుసుకుందాం.
మేష
రాశి:మేషరాశిలో
శుక్రుడు
మంచి
స్థానంలో
సంచారం
చేయబోతున్నాడు
కాబట్టి
మేష
రాశి
వారికి
మేలు
జరుగుతుంది.
కుటుంబ
సభ్యులతో
ఆనందంగా
ఉంటారు.
ఈ
నెలలో
కొత్త
ఆదాయ
మార్గాలను
పొందుతారు.
వ్యాపారాలు
చేసేవారికి
వివిధ
రీతుల్లో
లాభాలున్నాయి.

సింహ
రాశి:శుక్రుడి
సంచారం
కారణంగా
ఈ
రాశివారికి
ఊహించని
ప్రయోజనాలు
కలగబోతున్నాయి.
ఉన్నతాధికారుల
నుంచి
పూర్తి
సహకారం
అందడంతోపాటు
పదోన్నతులు
పొందుతారు.
విద్యార్థులకు
బాగా
కలిసివస్తుంది.
వైవాహిక
జీవితం
సంతోషంగా
ఉంటుంది.
మిథునరాశి:శుక్రుడు
కేవలం
మిథునరాశిలో
మాత్రమే
సంచరించబోతున్నాడు.
దీనివల్ల
ఈ
రాశివారికి
అనేక
ప్రయోజనాలు
కలుగుతాయి.
ఆర్థికంగా
లాభం
చేకూరుతుంది.
పిల్లల
నుంచి
శుభవార్తలు
వింటారు.
తుల
రాశి:ఈ
రాశివారికి
శుక్రుడి
సంచారం
వల్ల
లాభం
చేకూరనుంది.
పూర్వీకుల
ఆస్తిని
పొందుతారు.
తగిన
జాగ్రత్తలు
తీసుకుంటూ
వాటిని
పొందడం
చాలా
మంచిది.
తులారాశివారికి
సమాజంలో
గౌరవం
పెరుగుతుంది.
మీన
రాశి:మీన
రాశి
వారికి
బాగా
కలిసివస్తుంది.
ఈ
క్రమంలో
వీరికి
కుటుంబ
సభ్యుల
నుంచి
మంచి
మద్దతు
లభిస్తుంది.
ఈ
సంచార
సమయం
వ్యాపారాలు
చేసేవారికి
లాభసాటిగా
మారుతుంది.
ఆర్థిక
విషయాల్లో
తగిన
జాగ్రత్తలు
తీసుకోవాల్సి
ఉంటుంది.
English summary
Venus will transit Gemini for the first time (after Ugadi) on May 2nd.
Story first published: Sunday, April 30, 2023, 19:00 [IST]