అమరావతి: వచ్చనెల నిర్వహించబోయే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ఈ మేనిఫెస్టోను కొద్దిసేపటి కిందటే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్బ్యురో సభ్యుడు వర్ల రామయ్య, మాజీమంత్రి నక్కా
Source link