Thursday, May 6, 2021

యూపీలోనూ కరోనా ఉధృతి: ఒక్క రోజులోనే 15,353 కరోనా కేసులు

National

oi-Rajashekhar Garrepally

|

లక్నో: దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

తాజాగా, ఒక్క రోజు వ్యవధిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 15,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గవర్నర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అఖిలపక్ష నేతలతో సమావేశమై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, ఆరోగ్యమంత్రి జైప్రతాప్ సింగ్ పాల్గొన్నారు.

UP reports record 15,353 new Covid cases, Governor calls all-party meet

కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), అప్నా దల్ షెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం 15,353 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 67 మంది కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 71,241 యాక్టివ్ కేసులున్నాయి.


Source link

MORE Articles

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

ఇది మాత్రమే కాకుండా హోండా యాక్టివా 6 జి యొక్క 20 వ యానివర్సరీ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీనిని మార్కెట్లో ప్రస్తుతం 69,343 రూపాయలకు...

30 జిల్లాల్లో ఏడు మనవే.. నవరత్నాలు ఎందుకు, మారెడ్డి అంటూ రఘురామ చిందులు

చీమ కుట్టినట్లయినా లేదు.. కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని చెప్పారు. వైరస్ విషయంలో ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు...

Scam: స్టార్ హోటల్ లో రూ. 360 కోట్ల డీల్, నాడార్ స్కెచ్, లేడీ కాదు మగాడి మెడలోనే, ఢమాల్!

హరినాడార్ అంటేనే బంగారంకు బ్రాండ్..... క్రేజ్ తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన హరి నాడార్ అలియాస్ హరి గోపాలక్రిష్ణ నాడార్ అంటే బంగారు నగలకు బ్రాండ్ అంబాసిడర్...

Google will make two-factor authentication mandatory soon

Most security experts agree that two-factor authentication (2FA) is a critical part of securing your online accounts. Google agrees, but it’s taking an...

There could be a new challenger to Samsung and Motorola’s clamshell foldables

Oppo is purportedly testing a clamshell foldable phone.The device is said to have a 7-inch main screen and a 2-inch external display.Samsung and...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe