What not to do before Yoga: ఈ రోజుల్లో 20 – 30 ఏళ్లు దాటకుండానే హైపర్‌టెన్షన్, డయాబెటిస్, నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి. బిజీబిజీ లైఫ్‌స్టైల్, శారీరకశ్రమ లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా.. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. చాలా మంది యోగాను మార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల ఊబకాయం, హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు దూరం అవుతాయి. యోగా చేయడం వల్ల.. శారీరకంగానే కాకుండా, మానసికంగానూ మనం ఆరోగ్యంగా ఉంటాం. మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసమూ అలవడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యోగా చేసేప్పుడు కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు, లేకపోతే దుష్ప్రభావాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రముఖ పోషకాహార నిపుణుడు కిరణ్ కుక్రేజా యోగా ప్రాక్టిస్ చేసే ముందు చేయకూడని కొన్ని విషయాల గురించి మనతో పంచుకున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
Source link
