నారాయణపేట: జిల్లాలోని దామరగిద్ద మండలం బాపన్పల్లి శివారులోని శ్రీవెంకటేశ్వర దేవాలయ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథసప్తమి సందర్భంగా శుక్రవారం రథయాత్ర నిర్వహించారు. దేవాలయానికి కొద్ది దూరంలో స్వామివారి రథాన్ని లాగుతుండగా పైనున్న విద్యుత్ తీగలు తగిలి 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే
Source link