టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్స్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూఫ్ చేసుకోవాలనే కసితో ఉన్నాడు జక్కన్న. ఇక ఇలాంటి […]
The post రాజమౌళి – మహేష్ మూవీలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ appeared first on Telugu Journalist.