[ad_1]
Feature
oi-Garikapati Rajesh
జ్యోతిష్య
శాస్త్రంలో
సూర్యభగవానుడిని
గ్రహాల
రాజుగా
పిలుస్తారు.
తాజాగా
మేషరాశిలోకి
ప్రవేశించిన
భానుడు
మే
15
వరకు
అదే
రాశిలో
సంచరించనున్నాడు.
అంతేకాకుండా
ఆదిత్యుడు
బుధుడితో
కలిసి
బుధాదిత్య
యోగాన్ని
ఏర్పరచనున్నాడు.
రాహువు,
గురువు,
యురేనస్
మేషరాశిలో
కలిసి
ఉండటంవల్ల
పంచగ్రాహి
యోగం
ఏర్పడబోతోంది.
దీని
ప్రభావం
మొత్తం
సమాజంపై
ఉంటుంది.
బాగా
కలిసివచ్చే
రాశుల
వివరాలేంటో
తెలుసుకుందాం.
మేషరాశి:ఈ
రాశిలో
సూర్యుడి
సంచారం
వల్ల
మేలు
జరగనుంది.
బుధాదిత్య
యోగం
వీరికి
లాభాలనిస్తుంది.
ఉద్యోగస్తులు,
వ్యాపారస్తులు
మంచి
ప్రయోజనాలు
పొందడమే
కాకుండా
వారి
ఆర్థిక
పరిస్థితి
కూడా
బలపడుతుంది.
ప్రేమలో
ఉన్నవారికి
విజయం
చేకూరుతుంది.
దాంపత్య
జీవితం
బాగుంటుంది.
మిథునరాశి:సూర్యుడు
రాశి
మార్చడం
ఈ
రాశివారికి
బాగుంటుంది.
వీరు
చేసే
ప్రతి
పనిలోను
అదృష్టం
కలిసివస్తుంది.
అంతేకాకుండా
ఈ
సమయం
వ్యాపారస్తులకు
కూడా
బాగా
కలిసి
రానుంది.
కెరీర్
లో
కొత్త
అవకాశాలను
అందుకోవడమే
కాకుండా
విదేశాల
నుంచి
లాభం
కలుగుతుంది.
ఆరోగ్యం
చాలా
బాగుంటుంది.
కర్కాటకరాశి:ఈ
రాశివారికి
వృత్తిలో
పురోగతి
ఉంటుంది.
కొత్త
అవకాశాలను
అందిపుచ్చుకోవడమే
కాకుండా
విదేశాల్లో
విద్యనభ్యసించాలనే
కోరిక
నెరవేరుతుంది.
ప్రేమ
జీవితం
బాగుంటుంది.
ఆదాయం
పెరగడంవల్ల
కుటుంబంలో
ఆనందం
వెల్లివిరుస్తుంది.
సింహ
రాశి:సూర్యడు
సింహరాశికి
అధిపతి
కావడంవల్ల
ఆర్థికంగా
ఈరాశివారు
లాభపడతారు.
ఉద్యోగం,
వ్యాపార
రంగాల్లో
పురోగతి
ఉంటుంది.
అప్పుగా
ఇచ్చిన
డబ్బు
తిరిగి
రావడమే
కాకుండా
మీ
సమస్యలన్నింటినీ
తీరుస్తుంది.
ఈ
సమయం
సింహరాశివారికి
బాగా
కలిసి
వస్తుంది.
వృశ్చికరాశి:సూర్యుడి
సంచారం
వీరికి
శుభ
ఫలితాలనిస్తుంది.
కష్టపడినదానికి
తగినట్లుగా
ఫలితం
పొందుతారు.
అంతేకాకుండా
వీరి
కష్టానికి
ప్రశంసలు
దక్కుతాయి.
వ్యాపారస్తులకు
వారి
ఆదాయం
రెట్టింపవుతుంది.
ప్రేమ
జీవితం
బాగుంటుంది.
English summary
In astrology, Lord Surya is known as the king of planets
Story first published: Monday, April 24, 2023, 13:24 [IST]
[ad_2]
Source link