రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు; బీభత్సంగా పెరుగుతున్న ధరలతో షాక్ పక్కా!!

[ad_1]

బంగారం ప్రియులకు రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. బంగారం పట్ల విపరీతమైన మక్కువ చూపే భారతదేశంలోని మహిళలు మోత మోగుతున్న బంగారం ధరలను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న సందర్భం అయినా బంగారాన్ని కొనుగోలు చేసే భారతీయులు పెరుగుతున్న ధరల దెబ్బకు బంగారం కొనుగోలుపై తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *