పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ ఫ్యాన్స్ కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తూన్నారు. ఈ క్రమంలోనే ప్రజంట్ పవన్ నటిస్తున్న రెండు సినిమాలు హరి హర వీరమల్లు, ఓజిల పై మంచి క్రేజ్ నెలకొంది. ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆడియన్స్ చూడటానికి సిద్దంగా ఉన్నారు. కాగా ఓజి బిజినెస్ లెక్కడ అప్డేట్ ఒకటి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు పవన్ నటించిన ఏ సినిమాకు లేనంత రికార్డ్ స్థాయిలో […]
The post రికార్డ్ స్థాయిలో పవన్ OG బిజినెస్.. లెక్కలు చూస్తే కళ్ళుజిగేల్ appeared first on Telugu Journalist.