Solar Power: రానున్నది సోలార్ యుగం. విద్యుత్ పీక్ డిమాండ్ తీర్చేందుకు అదే సమయంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ఈ క్రమంలో చైనా నుంచి సోలార్ ప్యానెళ్లను దిగుమతి చేసుకోవటాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *