చెన్నై: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ చేతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నమెంట్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ సీజన్లో అతను ఆడబోతోండటం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. ఐపీఎల్ వేలంపాటల్లో పాల్గొన్న ప్రతీసారీ అతనికి దురదృష్టం వెంటాడుతూ వచ్చింది. ఈ సారి మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ రూపంలో అదృష్టం
Source link