వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పిలుపుమేరకు జరుగుతున్న రేపటి రాష్ట్రబంద్‌కు సంఘీభావం ప్రకటించాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు బంద్‌కు మద్దతుగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆర్టీసీ బస్సులను తిప్పబోమని రవాణామంత్రి పేర్నినాని ఇవాళ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్రబంద్‌కు ఇప్పటికే
Source link