మార్తా తన ఇంట్లోనే అత్యాచారానికి గురయ్యారు. ఆమె మరొకరితో కలిసి ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. తెలిసిన వ్యక్తే మార్తా బెడ్ రూంలోనే ఆమెపై అత్యాచారం చేశాడు. మార్తాను వంచనకు గురి చేసిన ఆ సంఘటన ఆమె ఆత్మాభిమానాన్ని తీవ్రంగా గాయపరిచింది. దాంతో ఆమె చాలా వేదనను, అనిశ్చితిని, ఆగ్రహాన్ని అనుభవించారు. న్యాయం కోసం
Source link