Monday, March 1, 2021

రేషన్ కార్డు రద్దు..? టీవీ, టూ వీలర్ ఉంటే చాలు.. కర్ణాటక మంత్రి హాట్ కామెంట్స్

టీవీ, ఫ్రీజ్ ఉంటే..

పేదల ఆకలి తీర్చే రేషన్ కార్డుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం కలిగి ఉన్నవారికి రేషన్ కార్డుకు అనర్హులు అని మరోసారి చెప్పింది. అవీ ఉన్నవారు రేషన్ కార్డు పొందిన వారు వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పాలని తేల్చి చెప్పింది. అలా చేయకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలని హెచ్చరికలు జారీ చేసింది.

డెడ్ లైన్

డెడ్ లైన్

అనర్హులు తమ రేషన్ కార్డులను మార్చి 31లోపు ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డెడ్‌లైన్‌ విధించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి సోమవారం బెళగావిలో కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులను పొందేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పారు. రేషన్ కార్డు దారులకు ఐదు ఎకరాలకు మించి భూమి ఉండకూదని చెప్పారు. వారి వద్ద టీవీ, ఫ్రిజ్, టూ వీలర్ కూడా ఉండరాదని తెలిపారు.

రూ.1.20 లక్షలు

రూ.1.20 లక్షలు

నిబంధనలను అతిక్రమిస్తూ రేషన్ కార్డు కలిగి ఉన్న వారు వాటిని ప్రభుత్వానికి అప్పగించాలి అని మంత్రి ప్రకటించారు. ఏడాది ఆదాయం రూ. 1.20 లక్షలకు మించిన వారెవరు రేషన్ కార్డుకు అర్హులు కారని ఆయన తేల్చిచెప్పారు. మార్చి 31లోగా వీటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కర్ణాటక మంత్రి స్పష్టం చేశారు.


Source link

MORE Articles

आपकी नींद में अगर 15 मिनट भी कमी हुई तो मोटापा, हाई बीपी और हृदय रोग का है खतरा: स्टडी

नई दिल्ली: जब बात वेट लॉस (Weight Loss) की आती है तो हम अपनी अपनी डाइट पर ध्यान देते हैं, वर्कआउट पर फोकस...

చర్చలపై కేంద్రం మౌనం- రైతు సంఘాల అనుమానాలు- ఎన్నికల కోసమేనా ?

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. వీటిని అణచివేసేందుకు కేంద్రం సామ,దాన,భేద, దండోపాయాలను ప్రయోగిస్తోంది. మరోవైపు చర్చల పేరుతో రైతులతో పలుమార్లు మాట్లాడింది. అయినా...

गर्भवती महिला से बच्चे में ट्रांसफर होती है कोरोना वायरस एंटीबॉडीज: स्टडी

नई दिल्ली: कोरोना वायरस महामारी के समय सबसे अधिक चिंता गर्भवती महिलाओं को लेकर है क्योंकि अगर उन्हें कोविड-19 (Covid-19) संक्रमण होता है...

illegal affair: పక్కింటోడి పెళ్లాంతో జల్సా, తండ్రి, కొడుకు ఆత్మహత్య, భర్త షాక్ !

తండ్రి, ముద్దుల కొడుకులు తమిళనాడులోని సేలం జిల్లా మల్లూరు ప్రాంతంలో సుబ్రమణి (54) అనే ఆయన నివాసం ఉంటున్నారు. సుబ్రమణికి శంకర్ (24), క్రిష్ణన్ (21)...

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఇప్పుడు ఈ ఆటమ్‌మొబైల్ స్టార్టప్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీ హైదరాబాద్ నుంచి డెలివరీ ప్రారంభించింది. ఈ బైక్ తయారీ సదుపాయంలో...

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

దేశంలో ఓవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నప్పటికీ, కస్టమర్లు మాత్రం కొత్త ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయటం తగ్గించడం లేదు. గడచిన ఫిబ్రవరి నెలలో బజాజ్ ఆటో తమ ద్విచక్ర వాహన అమ్మకాల్లో 7...

ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్ డ్రా…ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రారంభమైన రగడ మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థులను వైసిపి నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe