Friday, July 30, 2021
Array

రైతులకు పెరుగుతోన్న అంతర్జాతీయ మద్దతు.. ఆస్కార్ నటి సంఘీభావం,బ్రిటీష్ నటికి రేప్ బెదిరింపులు


జమీలా జమీల్ ఏమన్నారంటే….

‘గత కొన్ని నెలలుగా నేను తరచుగా భారతీయ రైతుల గురించి మాట్లాడుతూనే ఉన్నాను. అయితే నేను వాళ్లకు మద్దతుగా మాట్లాడిన ప్రతీసారి చంపేస్తామ‌ని, అత్యాచారం చేస్తామ‌ని నాకు బెదిరింపులు వస్తున్నాయి. నాపై ఇటువంటి బెదిరింపుల‌కు పాల్ప‌డేవారు ఓ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నేనూ మనిషినేన‌ని, నా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. భార‌తీయ రైతులకు నా సంఘీభావం ఉంటుంది… ఈ ఆందోళనల్లో తమ హక్కుల కోసం పోరాడే ప్రతీ ఒక్కరికీ నా సంఘీభావం ఉంటుంది.’ అని జమీలా జమీల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రైతులకు ఆస్కార్ నటి మద్దతు...

రైతులకు ఆస్కార్ నటి మద్దతు…

జమీలా జమీల్ ట్వీట్‌పై మరో నటి ఆండీయ మెక్‌డోవల్ స్పందించారు.’ గతేడాది కరోనా వైరస్ వ్యాప్తికి ముందు భారత్ వెళ్లాను… నేనూ అంతా గమనిస్తూనే ఉన్నాను… నిన్నెందుకు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు.. వాళ్లను నువ్వు బ్లాక్ లిస్టులో పెట్టు..’ అని పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత,నటి సుసాన్ సరందన్ కూడా శనివారం(ఫిబ్రవరి 6) రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘భారత్‌లో ఆందోళనలు చేస్తున్న రైతులకు నా సంఘీభావం ప్రకటిస్తున్నాను.’ అని తెలిపారు. అంతేకాదు,న్యూయార్క్ టైమ్స్ ‘భారత్‌లో రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు..’ అనే శీర్షికన ప్రచురించిన ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వాళ్లెవరో… ఎందుకు ఆందోళన చేస్తున్నారో చదవండి అని పేర్కొన్నారు.

మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందో...?

మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందో…?

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు రైతుల ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. మరోవైపు కొంతమంది దేశీ సెలబ్రిటీలు మాత్రం ఇది దేశ అంతర్గత విషమని బయటి వ్యక్తుల జోక్యం అనవసరమని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అభిప్రాయంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మొత్తంగా రైతు ఉద్యమంపై భారత్‌లో సోషల్ మీడియా అనుకూల,వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. రైతులకు అంతర్జాతీయ సెలబ్రిటీల మద్దతును వారి అనుకూల వర్గం స్వాగతిస్తుండగా… వ్యతిరేక వర్గం తప్పు పడుతోంది.శుక్రవారం(ఫిబ్రవరి 5) ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం కూడా రైతుల ఆందోళనలపై స్పందించింది. శాంతియుత నిరసనను వ్యక్తం చేసే ప్రజల హక్కును కాపాడాల్సిందేనని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.



Source link

MORE Articles

Love marriage: రాత్రి ఇంట్లో భర్త తల నరికి చంపిన భార్య, స్పాట్ లేపేసింది, ఏం జరిగిదంటే ?

హిందూ అమ్మాయి..... ముస్లీం ప్రియుడు తమిళనాడులోని కాంచీపురంలోని గ్రేటర్ కాంచీపురంలో నౌషాద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాంచీపురంలోనే రేవతి అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని...

బిగాస్ నుండి రానున్న 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు; ఈసారి మేడ్ ఇన్ ఇండియా..

ఈసారి బిగాస్ పూర్తిగా 100 శాతం భారతదేశంలో తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గడచిన 2020లో లాంచ్ చేసిన...

Multani Mitti Face Pack : बारिश के मौसम में इस तरह चेहरे पर लगाएं मुल्तानी मिट्टी, ग्लो रहेगा बरकरार, खत्म होंगी ये skin problem

Multani Mitti Face Pack : पूरे देश में मानसून सक्रिय है और झमाझम का बारिश का दौर जारी है. बरसात (Monsoon) आते ही...

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe