రోడ్డుపై పిల్లలతో క్రికెట్ ఆడుతున్న రూ.100 కోట్ల హీరో.. గుర్తుపడితే మీరు జీనియస్..!

Date:

Share post:


సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలా మంది స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించాలని.. స్టార్ స్టేటస్ ను అలానే కొనసాగించాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాల కోసం ఎంతగానో కష్టపడతారు. విభిన్న‌మైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ అందుకు తగ్గట్లుగా తమ గెటప్లు మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. పాత్ర కోసం ప్రాణమైన పెట్టే నటుల సైతం ఉన్నారు. అలా.. సౌత్‌లోనూ తమ నటనతో విపరీతంగా ఆడియన్స్‌ను ఆకట్టుకునే హీరోల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ హీరో కూడా ఒకడు. నటనలో కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే హీరో మరెవరో కాదు.. తాజాగా మార్కో సినిమాతో మాలీవుడ్ ను షేక్ చేసిన ఉన్ని ముకుందన్.

Unni Mukundan's Office Raided By ED To Ascertain His Source Of Funding

ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే.. మోస్ట్ వైలెన్స్ సినిమాగా రూపొందిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఈ యాక్షన్ అడ్వెంచరస్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఉన్ని ముకుందన్‌ ఖాతాలో భారీ హిట్ పడింది. ఇక స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఉన్ని ముకుందన్‌.. కాస్తైన గర్వం లేకుండా ఎంతో సింప్లిసిటీ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా రోడ్ పక్కన పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం ఉన్ని ముకుందన్‌ పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ఆ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది.

കുട്ടികള്‍ക്കൊപ്പം പാടത്ത് ക്രിക്കറ്റ് കളി; കളിക്കളത്തിലും ഉണ്ണി മുകുന്ദൻ കൂളാണ്

షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ఉన్ని.. తన బాల్యాన్ని నెరవేసుకుంటూ క్రికెట్ ఆటతో సరదాగా గడిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు.. ఫీల్డింగ్ కూడా చేస్తూ వారిలో ఒక్కడిగా కలిసిపోయాడు. పిల్లలతో కలిసి ఎంచక్కా క్రికెట్ ఆడుతున్న ఈ స్టార్ హీరో వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారడంతో.. పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం దీనిపై రియాక్ట్ అవుతున్నారు. సూపర్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ముకుందన్‌ సినిమాల పరంగా బిజీగా గడుపుతున్నారు. గంధ‌ర్వ జూనియర్ అనే ఫాంటసీ మూవీ నటిస్తున్నాడు. ఇక ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని.. ఆయన వివరించాడు. ఈ ప్రాజెక్టుతో పాన్ ఇండియన్ మార్కెట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రేమలు మూవీ డైరెక్టర్ ఆల్ఫా పుత్రెన్ తోను ఉన్ని ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.

l





Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...