Tuesday, May 24, 2022

రోహ్‌తక్‌లో కాల్పులు: మహిళా రెజ్లర్లు, కోచ్ సహా ఐదుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు


ఛండీగఢ్: హర్యానాలోని రోహ్‌తక్ రెజ్లింగ్ అఖాడ వద్ద జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఓ ప్రైవేటు కాలేజీకి పక్కనే ఉన్న ఈ ఆఖాడాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe