
వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వ కార్యేషు సర్వదా
అర్థం:
మెలితిరిగిన తొండమును, గొప్ప శరీరమును కలిగి, కోట్ల సూర్యుల కాంతితో సమానమైన తేజస్సుతో వెలుగొందుతున్న ఓ దేవా! నా యొక్క సమస్త కార్యములను ఎల్లప్పుడూ నిర్విఘ్నముగా నెరవేర్చుము.