సొంతిల్లు కలిగి ఉండాలని మధ్యతరగతి ప్రజలు కలగంటూ ఉంటారు. కానీ వ్యాపారవేత్తలు, ఉన్నత వర్గాల ఆలోచనలు అందుకు భిన్నంగా ఉంటాయి. స్థలాలు, ఇళ్లు అనేవి విలాసవంతమైన జీవన విధానానికి, పెట్టుబడికి మార్గాలుగా వారు చూస్తుంటారు. అందులోనూ విదేశాల్లో సొంత నివాసం ఉండాలని చూసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ లో ఇళ్లు
Source link
