విశాల్ తండ్రి బ్యాగ్రౌండ్ తెలుసా.. ఏపీనే సగం కొనే సత్తా ఉన్న కోటీశ్వరుడా..?

Date:

Share post:


కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. 47 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లగా ఈయన పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్నా.. వాటిలో ఏది నిజం కాలేదు. అంతేకాదు.. యాక్టర్ అనీషారెడ్డితో ఆయన ఎంగేజ్మెంట్ కూడా జరిగి పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయింది. ఆమెతోనే కాకుండా ఎంతో మంది హీరోయిన్లతో కూడా అయిన డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ.. వార్తలు రూబ‌ర్లుగా మిగిలిపోయాయి. అయితే.. తాజాగా విశాల్‌ హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకట‌న‌ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29న వీళ్ళ‌ పెళ్లి గ్రాండ్ లెవెల్ లో జరగనుంది.

ఈ క్రమంలోనే విశాల్‌ బ్యాగ్రౌండ్ ఏంటి.. ఆయన తండ్రి ఏం చేస్తూ ఉంటారు.. ఆస్తిపాస్తుల వివరాలు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ విశాల్‌ తండ్రి జాబ్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. విశాల్ తండ్రి జీకే రెడ్డి.. ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రానైట్ బిజినెస్ మాన్ అని సమాచారం. గ్రానైట్ బిజినెస్ ద్వారా కోట్లకు కోట్లు కూడబెట్టడట జీకే. ఇక విశాల్‌కి ఓ బ్రదర్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జీకే రెడ్డి గ్రానైట్ బిజినెస్ మాన్‌గానే కాదు.. సినిమాల్లోకి వచ్చి సినిమాలకు ప్రొడ్యూసర్‌గాను వ్యవహరించి సక్సెస్ అయ్యారు. ఇక విశాల్‌.. మొదట యాక్షన్ హీరో అర్జున్ సర్జ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించి.. తర్వాత చెల్లమా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Vishal's father GK Reddy impresses with his fitness routine | Tamil Movie  News - Times of India

ఈ సినిమా చదరంగం పేరుతో టాలీవుడ్‌లోను రిలీజ్ అయింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన విశాల్‌.. తర్వాత వరుస‌ ఆఫర్లు అందుకుంటూ తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన సైతం కోట్ల ఆస్తులను కూడా పెట్టుకున్నాడు. తండ్రి సంపాదించిన ఆస్తులు కాకుండా విశాల్ స్వయంగా తన సినిమాలతో రూ.150 కోట్లకు పైగా ఆస్తులను దక్కించుకున్నాడు. అంతేకాదు.. గ్యారేజ్ లో ఎన్నో లగ్జరీ కార్లు, ఆయన పేరిట ఆధునిక ఫ్లాట్, బంగ్లాలు కూడా ఉన్నాయట. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటివరకు విశాల్ తండ్రి జీకే గ్రానైట్ బిజినెస్ ద్వారా సంపాదించిన ఆస్తి వేలకోట్లలో ఉంటుందని.. ఆయన సంపాదనతో ఎగ్జామ్పుల్ గా.. ఏపీని సగం కొనవచ్చు అంటూ రూమర్లు తెగ చక్కరలు కొడుతున్నాయి. అయితే.. ఇందులో వాస్తవం ఎంత తెలియదు కానీ.. విశాల్ మాత్రం పెరుకు కోలీవుడ్ నటుడైన.. తెలుగు అబ్బాయి కావడం విశేషం. ఆయన ఏపీ.. నెల్లూరుకు చెందిన వ్యక్తి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...