ఆంధ్రప్రదేశ్‌కు మకుటంగా ఉంటోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్లాంట్ కార్మికులు, కూలీలు, సిబ్బందితో ఏర్పడిన పరిరక్షణ సమితికి, దాని ఉద్యమకార్యాచరణకు అన్ని పార్టీలూ మద్దతు పలుకుతున్నాయి. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి దీనిపై ఎక్కువ బాధ్యత బీజేపీపై ఉందని
Source link