టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా.. రెండు, మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న ముద్దుగుమ్మలంతా బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకొని.. అక్కడ సినిమాల్లో సక్సెస్ లేక.. తిరిగి టాలీవుడ్‌కు వద్దామంటే అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫెడవుట్ అయిపోతున్నారు. అలా.. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రీ లీల కూడా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఇక పూజ హెగ్డే బాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం శ్రీ లీల.. బాలీవుడ్లో వరుస […]
The post వెంకీ బ్యూటీ మీనాక్షికి వెయ్యికోట్లా.. అంతసీన్ ఉందా..? appeared first on Telugu Journalist.