హైదరాబాద్: త్వరలో పార్టీనీ అధికారికంగా ప్రకటించబోతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైెస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో దూసుకెళ్తోన్నారు. ఇప్పటికే మూడు జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహించిన ఆమె.. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించబోతోన్నారు. వచ్చేనెల 10వ నాటికి అన్ని జిల్లాల అభిమానులతో ఆత్మీయ సమావేశాలను
Source link