Feature
oi-Garikapati Rajesh
ప్రస్తుతం
శని
తన
సొంతరాశి
కుంభరాశిలో
సంచారం
చేస్తున్నాడు.
10వ
తేదీన
కుజుడు
తన
బలహీన
రాశి
అయిన
కర్కాటక
రాశిలో
ప్రవేశించాడు.
అంగారకుడు,
శని
కలయికవల్ల
అరుదైన
షడష్టక
యోగం
ఏర్పడుతోంది.
జ్యోతిష్యం
ప్రకారం
ఈ
యోగం
అశుభకరమైందిగా
భావిస్తారు.
హింసకు,
కోపానికి
కారకుడు
మార్స్
కాగా,
దు:ఖానికి,
దరిద్రానికి
శనిని
ప్రధాన
కారకుడిగా
పరిగణిస్తారు.
ఈ
రెండు
గ్రహాలు
6వ,
8వ
ఇంట్లో
ఉన్నప్పుడు
షడష్టక
యోగం
ఏర్పడుతోంది.
దీనివల్ల
రాబోయే
రెండు
నెలలు
నాలుగు
రాశులవారు
ఆర్థిక
సంక్షోభాన్ని
ఎదుర్కోబోతున్నారు.
ఏయే
రాశులనేది
ఇప్పుడు
తెలుసుకుందాం.
కుంభరాశి
:
షడష్టక
యోగం
వల్ల
కుంభరాశివారు
తీవ్ర
సమస్యలను
ఎదుర్కోనున్నారు.
దీనివల్ల
మానసిక
ఒత్తిడికి
గురవుతారు.
దాంపత్య
జీవితంలో
అపార్థాలు
తలెత్తుతాయి.
జీవిత
భాగస్వామితో
సంబంధాలు
దెబ్బతింటాయి.
యాక్సిడెంట్
అయ్యే
అవకాశం
ఉంది.
డ్రైవింగ్
చేసే
సమయంలో
ఎంతో
అప్రమత్తంగా
ఉండాలి.

కర్కాటక
రాశి
:
శని,
కుజుడి
కలయితో
ఏర్పడిన
షడష్టక
యోగంవల్ల
ఆస్తి
వివాదాలు
తలెత్తుతాయి.
దేనిలోనైనా
పెట్టుబడి
పెట్టేటప్పుడు
జాగ్రత్తగా
ఉండాలి.
ఆరోగ్యం
బాగుండదు.
ఈ
విషయంలో
జాగ్రత్తలు
తీసుకోవాల్సి
ఉంటుంది.
సింహ
రాశి
:
ఈ
రాశివారికి
ఖర్చులు
విపరీతంగా
పెరుగుతాయి.
వైవాహిక
జీవితంలో
సమస్యలు
ప్రారంభమవుతాయి.
కెరీర్
పరంగా
ఎన్నో
అడ్డంకులు
ఎదురవుతాయి.
ఎంతో
జాగ్రత్తగా
ఉండాల్సి
ఉంటుంది.
ఖర్చుచేసే
విషయంలో
ఆచితూచి
వ్యవహరించాల్సి
ఉంటుంది.
ధనస్సు
రాశి
:
ఈ
రాశివారికిభారీగా
ఖర్చులు
పెరుగుతాయి.
దీనివల్ల
ఆందోళనకు
గురవుతారు.
జీవిత
భాగస్వామితో
విభేదాలు
తలెత్తుతాయి.
ఏ
పని
తలపెట్టిన
అడుగు
ముందుకు
పడదు.
జరుగుతున్న
పనులన్నీ
ఆగిపోతాయి.
డబ్బుల
విషయంలో
ఆచితూచి
వ్యవహరించాలి.
English summary
Currently Shani is transiting in his home sign Aquarius.
Story first published: Thursday, May 11, 2023, 17:45 [IST]