Feature
oi-Garikapati Rajesh
వ్యక్తి
జాతకంలో
శుక్రుడు
ఉత్కృష్టంగా
ఉండాలి.
అలా
ఉండటంవల్ల
ఐశ్వర్యానికి
లోటుండదు.
సంపదకు,య
విలాసాలకు,
ప్రేమకు,
ఆకర్షణ
ఇచ్చేది
శుక్ర
గ్రహం.
శుక్ర
మహాదశ
జాతకంలో
ఉంటే
జీవితంలో
ఎంతో
ఆనందం
ఉంటుంది.
అంతేకాకుండా,
ప్రేమ,
వైవాహిక
జీవితం
కూడా
బాగుంటుంది.
అలాగే
శుక్రుడు
నీచ
స్థితిలో
ఉంటే
బాధలు
కూడా
అలాగే
ఉంటాయి.
శుక్ర
మహాదశ
గరిష్టంగా
20
సంవత్సరాలుంటుంది.
వ్యక్తి
జాతకంలో
శుక్రుడి
స్థానం
బలంగా
ఉంటే
అతడి
జీవితం
దానికి
ప్రభావితమవుతుంది.
20
సంవత్సరాలు
మహాదశ
రాజులాంటి
జీవితాన్నిస్తుంది.
ఐశ్వర్యం,
ఆనందం,
సంపద
పొందుతారు.
దేనికీ
లోటుండదు.
అన్ని
సౌకర్యాలు
సమకూరతాయి.

అదే
శుక్రుడు
బలహీనంగా
ఉంటే
పేదరికాన్నిస్తుంది.
ప్రేమ
జీవితం,
వైవాహిక
జీవితం
ఎటువంటి
మార్పు
లేనిదిగా
మిగిలిపోతుంది.
కొందరికి
జీవిత
భాగస్వామి
దొరకదు.
దీన్నిబట్టి
అతడి
వ్యక్తిత్వంలో
ఎటువంటి
ఆకర్షణ
లేదని
భావిస్తారు.
ఆర్థిక,
సామాజిక,
మానసిక,
శారీరక
సమస్యలను
ఎదుర్కోవడమే
కాకుండా
భాగస్వామితో
చెడు
ప్రభావం
చూపుతుంది.
శుక్ర
మహాదశకు
పరిహారాలు
కొన్ని
పరిహారాలు
చేయకపోతే
శుక్రుడు
తీవ్ర
ఇబ్బందులకు
గురిచేస్తాడు.
దీన్నే
శుక్ర
దోషం
అంటారు.
ఈ
దోషాన్నినివారించేందుకు
జ్యోతిష్య
శాస్త్రంలో
కొన్ని
చర్యలున్నాయి.
*
జీవితం
ఆర్థిక
సమస్యలతో
చుట్టుముడితే
ప్రతి
శుక్రవారం
చీమలకు
పిండి,
పంచదార
వేయాలి.
దీనివల్ల
ఆర్థిక
పరిస్థితి
మెరుగుపడుతుంది.
*
ప్రతి
శుక్రవారం
108
సార్లు
‘శున్
శుక్రాయ
నమః’
మంత్రాన్ని
జపించాలి.
ఇలా
చేయడంవల్ల
జీవితంలో
ఆనందం,
శ్రేయస్సును
పెంచుతుంది.
*
శుక్రవారం
రోజు
నెయ్యి,
పాలు,
పెరుగు,
ముత్యాలు,
తెల్లటి
వస్త్రాన్ని
బ్రాహ్మణుడికి
దానమివ్వాలి.
*
ప్రతి
శుక్రవారం
లక్ష్మీదేవిని
పూజించి
ఉపవాసం
పాటించారు.
లక్ష్మీదేవికి
ఖీర్
అర్పించాలి.
తర్వాత
అమ్మాయిలకు
ఆ
ప్రసాదం
పంచాలి.
దీనివల్ల
జీవితంలో
ఆనందంతోపాటు
శ్రేయస్సును
కూడా
పెంచుతుంది.
*
ప్రతిరోజు
ఆవుకు
రొట్టెలు
తినిపించడంవల్ల
అనేక
సమస్యలకు
పరిష్కారం
లభిస్తుంది.
English summary
Venus should be exalted in the person’s horoscope..
Story first published: Saturday, April 29, 2023, 9:46 [IST]