Wednesday, May 12, 2021

షాకింగ్: గాయపడిన వ్యక్తికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు.. రాజాం ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన…

సెక్యూరిటీ గార్డు సంజీవి…

ఆస్పత్రిలో సోఫాపై పడుకున్న పేషెంట్‌కు తల భాగంలో సెక్యూరిటీ గార్డు కుట్లు వేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో పారామెడికల్ స్టాఫ్ గానీ వైద్యులు గానీ అక్కడ ఎవరూ లేరు. తెలియవస్తున్న సమాచారం ప్రకారం… సంజీవి అనే ఆ సెక్యూరిటీ గార్డు గతంలో క్వాక్(మెడికల్ సిబ్బంది)గా పనిచేశాడు. ప్రథమ చికిత్స చేయడంలో అతనికి శిక్షణ,అనుభవం ఉంది. గతంలో చాలామంది గాయాలకు కుట్లు వేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి గాయాలతో వచ్చిన వ్యక్తికి అతను కుట్లు వేసినట్లు తెలుస్తోంది.

అధికారులు ఏమంటున్నారు...

అధికారులు ఏమంటున్నారు…

ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి సూర్యారావును సంప్రదించగా… ఒక పేషెంట్‌కు సెక్యూరిటీ గార్డు ట్రీట్‌మెంట్ అందించకూడదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నుంచి దీనిపై వివరణ కోరుతామని చెప్పారు. మరోవైపు ఆస్పత్రి సూపరింటెండెంట్ నాయుడు స్పందిస్తూ… ఆ సెక్యూరిటీ గార్డుకు ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ,అనుభవం ఉందన్నారు. ఆస్పత్రిలో పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అతని సేవలు ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. లేదంటే… ఉన్నా అరకొరా సిబ్బందితో పేషెంట్లను చూసుకోవడం కష్టమన్నారు. శిక్షణ కలిగిన వ్యక్తులు వైద్య చికిత్స అందించేందుకు అనుమతి ఉంటుందన్నారు.

మెట్టువలసలో ఘర్షణలో 20మందికి గాయాలు...

మెట్టువలసలో ఘర్షణలో 20మందికి గాయాలు…

గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి జిల్లాలోని మెట్టువలస గ్రామంలో మంగళవారం(ఫిబ్రవరి 23) వైసీపీ,టీడీపీ శ్రేణులకు మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డాడు. సోషల్ మీడియాలో పోస్టులపై తలెత్తిన ఈ రాజకీయ వివాదంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కర్రలు,ఇటుకలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా… వారిలో కొంతమందికి ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు కుట్లు వేశాడు.


Source link

MORE Articles

మిస్టర్ జగన్ రెడ్డి: లండన్‌లో సైకాలజీ ఆసుపత్రికి ఎందుకెళ్లారు?: నాకో కండోమ్స్ కావాలి: రఘురామ

మద్యం దుకాణాలెందుకు? కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్.. ప్రజలను మద్యానికి బానిస చేసేలా వ్యవహరిస్తోందని రఘురామ ఆరోపించారు. పొరుగునే ఉన్న ఒడిశా,...

These two iPhone 12 Pro deals are some of the cheapest yet on the EE network

iPhone 12 Pro deals aren't exactly affordable, standing out as one of the most expensive handsets Apple has ever made. With that in...

కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి ఎంతో మంది చిన్నారులను అనాధలను చేసేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా కారణంగా కల్లోల పరిస్థితులకు చేరుకుంటున్నాయి. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణించిన చిన్నారులు అనాధలుగా మారి దీనంగా రోదిస్తున్నారు.ఇలాంటి...

Onion Benefits: सुबह उठकर करें कच्चे प्याज का सेवन, मिलेंगे यह जादुई फायदे!

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं प्याज के फायदे. भारत का शायद ही ऐसा कोई घर हो जहां प्याज (Onion...

కొత్త 2021 మోడల్ ఎక్స్‌ఎస్‌ఆర్125 బైక్‌ ఆవిష్కరించిన యమహా

ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో చాలా హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, గుండ్రని డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్,...

iPhone 13 Models Could Be Slightly Thicker in Size Over iPhone 12 Series

iPhone 13 models will have a slightly thicker design over the iPhone 12 series and more prominent camera bumps, according to a report....

ఆగని దందా… కరోనా బాధితుల పట్ల కనికరమే లేకుండా అంబులెన్సుల దోపిడీ

కరోనా బాధితులను నిలువుదోపిడీ చేస్తున్న అంబులెన్స్ ల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దోపిడీ మరింత ఎక్కువగా ఉంది. ఒక కిలోమీటరు మేర ప్రయాణించి కరోనా బాధితులను...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe