Tuesday, June 22, 2021

షాకింగ్: వైసీపీలో పెను విషాదం -బుద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత -సీఎం జగన్ దిగ్భ్రాంతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బుద్వేలు నుంచి వైసీపీ తరఫున 35వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్యకు సౌమ్యుడిగా పేరుంది. కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కడప జిల్లాలోని సొంత ఊరికి తరలించారు. తాజాగా మరోసారి పరిస్థితి విషమించడంతో ఆయనను కడప జిల్లాలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే కన్నుమూశారు.

కుటుంబమంతా డాక్టర్లే..

కుటుంబమంతా డాక్టర్లే..

వెంకట సుబ్బయ్య మరణంతో బుద్వేలు నియోజకవర్గంతోపాటు కడప జిల్లా అంతటా విషాద ఛాయలు అలముకున్నాయి. వెంకటసుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సంధ్య కూడా డాక్టర్ కాగా.. కూతురు హేమలత, ఎంబీబీఎస్‌ చదువుతోంది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే వెంకటసుబ్బయ్య రాజకీయ రంగప్రవేశం చేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు.

శ్రీశైలం వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి -నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -8మంది తమిళనాడు వాసులు మృతి

ఎమ్మెల్యే మృతిపై జగన్ దిగ్భ్రాంతి..

ఎమ్మెల్యే మృతిపై జగన్ దిగ్భ్రాంతి..

కడప జిల్లా బుద్వేలు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపట్ల పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మృతి సమాచారం అందిన వెంటనే తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్.. వెంకటసుబ్బయ్య కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. సీఎం తోపాటు కడప, వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు బుద్వేలు ఎమ్మెల్యే మృతిపై సంతాపం తెలిపారు.


Source link

MORE Articles

వైఎస్సార్ చేయూత .. రెండో ఏడు కూడా , వైఎస్ జగన్ చేతుల మీదుగా పేద మహిళల అకౌంట్లలో నగదు జమ

నేడు రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం అమలు ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ చేయూత పథకం కింద రెండవ ఏడాది...

Indian Scientists ने खोजे चार Near-Earth Asteroids, नासा ने की मदद

नई दिल्ली: भारतीय वैज्ञानिकों की एक टीम ने धरती के पास चार नए एस्टेरॉयड खोज निकाले हैं. नासा ने इस खोज में भारतीय वैज्ञानिकों...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి : పీసీసీ పీఠం కోసం ఫైనల్ ఫైట్ : వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొండా సురేఖ..!!

టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారం చివరి దశకు చేరుకుంది. కొంత కాలంగా సీరియల్ లా సాగిపోతున్న ఈ అంశం పైన తేల్చేయటానికి ఏఐసీసీ సిద్దమైంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా...

Sadist: భార్యను గొడ్డలితో ముక్కలుగా నరికి తందూర్ కాల్చినట్లు కాల్చేసిన భర్త, ఏం జరిగిందంటే ?

ఇస్లామాబాద్/కరాచి: వ్యాపారం చేస్తున్న భర్త ఇంట్లో భార్య, పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఓ విషయంలో అతని సంసారాన్ని సర్వనాశనం చేసింది. షాపులో జరిగిన ఓ సంఘటన వలన...

అమెరికాలో నదిలో పడి ఏపీ యువకుడు మృతి, కలలు సాకారమవుతున్న వేళ విషాదం

వర్జీనియాలో ఆర్కిటెక్ట్‌గా సాయి ప్రవీణ్.. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన మాదినేని వెంకట శ్రీనివాసరావు విద్యాశాఖలో అసిస్టెంట్...

క్షత్రియ సమాజం వార్నింగ్ వెనుక : నేటి పత్రికల్లో మంత్రి కౌంటర్ : సంచయిత అదే వర్గంగా ..దుమారం ఆగదా..!!

క్షత్రియ సమాజం పేరుతో ప్రకటనతో.. ఆ ప్రకటనలో ....రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో జీవ‌న విధానాన్ని సాగిస్తున్న సామాజిక వ‌ర్గం క్ష‌త్రియ స‌మాజం. మాలో నూటికి...

The one developer that publicly agreed to try Facebook’s VR ads is already backing away

Last Wednesday, Facebook announced that it would begin testing ads inside of Oculus Quest apps and said that the paid title...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe