సిక్కింలో భూకంపం వచ్చింది. రాజధాని గ్యాంగ్‌టక్ సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా రికార్డైంది. గ్యాంగ్‌టక్‌కి 25 కి.మీ దూరంలో ఈస్ట్-సౌత్‌వెస్ట్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. రాత్రి 8:49 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూకంపం ధాటికి సిక్కింతో
Source link