సెట్స్ లో అందరిముందే తిట్టుకున్న స్టార్ డైరెక్టర్ భార్య, టాప్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

Date:

Share post:


సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వివాదాలు కామన్‌. ఇప్పుడే కాదు.. గతంలోనూ హీరో, హీరోల మధ్య.. హీరోయిన్లు, హీరోయిన్లకు మధ్య‌, అప్పుడప్పుడు హీరో, హీరోయిన్ల మధ్యన కూడా గొడవలు జరగాయ‌ని వార్త‌లు వినిపించేవి. అయితే ఎక్కడో రేర్ గా మాత్రమే దర్శకులకు, హీరోయిన్లకు మధ్యన గొడవలు జ‌రుగుతాయి. అలాంటి విషయాలపై చాలామంది సెలబ్రిటీస్ ప్రాంక్‌గానే ఒప్పేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కథ మాత్రం చాలా డిఫరెంట్. డైరెక్టర్‌తో, హీరోతో కాదు.. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కు అసలు సినిమాతో సంబంధం లేని డైరెక్టర్ భార్యతో గొడవ జరిగింది.

ఇక సెట్‌లో ఇద్దరు బూతులతో రచ్చ రచ్చ చేశారట‌. జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు ఈ వివాదం వెళ్లిందని టాక్‌. అయితే ఇద్దరి మధ్యన ఇంత గొడవ చెలరేగడానికి కారణం డైరెక్టర్ భార్య ఓవరాక్షన్ బిహేవియర్ అని తెలుస్తుంది. ఓ సినిమాని రూపొందిస్తున్నారంటే ఆ సినిమాకు సంబంధించిన నటీనటుల, బంధువులు సెట్స్‌లోకి అప్పుడప్పుడు రావడం కామన్. టీం కూడా దానిని ఎలౌ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్క రోజు షూటింగ్ జరిగేటప్పుడు అలో చేస్తారా అంటే నో అనే చెప్పాలి. ఎప్పుడైనా రేర్ మూమెంట్లలో మాత్రమే వారిని వద్దని చెప్తూ ఉంటారు.

అయితే.. ఇటీవల కాలంలో ఓ నార్మల్ సినిమా దర్శకుడి భార్య మాత్రం.. ప్రతి రోజు సెట్స్ లోకి రావడమే కాదు.. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏలు పెట్టి హద్దులు మీరు బిహేవ్ చేస్తూ ఉండేదని.. ఇదిలా తీయాలి.. అది అలా తీయాలి అంటూ లిమిట్స్ క్రాస్ చేసి మరి డిమాండ్లు చేస్తూ ఉండేదని టాక్. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఓ అమ్మడి విషయంలో ఆమె జోక్యం చేసుకుంద‌ట‌. అహర్నిశలు శ్రమించే ఆ హీరోయిన్ విషయంలో వేలు పెట్టడమే కాదు.. డైరెక్టర్ కాకుండా తానే సీన్ బాలేదంటూ ఆ సన్నివేశాలను కట్ చెప్పేయడం.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదిసార్లు పైగా ఒకే సీన్‌ రిపీట్ చేపించి మరి.. నటించేలా చేసిందట.

10,300+ Two Girls Fighting Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock | Girl fight, Women arguing, Two women fight

ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ఆ స్టార్ హీరోయిన్ దర్శకుడు నువ్వా.. లేక మీ ఆయన అంటూ సెట్స్ లో అందరి ముందే స్ట్రైట్‌గా ప్రశ్నించిందట. అంతేకాదు.. డైరెక్టర్ భార్య, పక్కనే ఉన్న హీరో ఆమెకు నచ్చి చెప్పాలని ఎంత ప్రయత్నించిన ఆ హీరోయిన్ మాత్రం అసలు సహించలేదు. దీంతో డైరెక్టర్ భార్య వెంటనే హీరో వద్దకు వెళ్లి.. ఇలాంటి హీరోయిన్ సినిమాలో వద్దే వద్దు అంటూ.. ఆమెపై ఉన్న చెత్త రూమర్స్ అన్నింటిని అందరి ముందే నిర్మొహమాటంగా చెప్పేస్తూ టంగ్ స్లిప్ అయిందట. దీంతో వెంటనే అక్కడ స్టార్ హీరోయిని అలాగే డైరెక్టర్ భార్య మధ్యన పెద్ద వివాదమే చెలరేగి.. జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి ఆ వివాదం వెళ్ళింది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా మూవీ టీం మేనేజ్ చేసిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం మేటర్ రివీల్ అయిపోయింది. దీంతో ఇది నెటింట‌ హాట్ టాపిక్‌గా మారింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...