సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ ఇదే..!

Date:

Share post:


సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని.. వివిధ రంగాల నుంచి ఎప్పటికప్పుడే ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్లగాను తమ సత్తా చాటుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్లు అడుగుపెట్టి.. తమ సత్తా చాటుకుని రాణిస్తున్న వారిలో.. ప్రస్తుతం టాప్ 5గా దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో.. వాళ్ల రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్‌ చేస్తూ టాప్ ఫైవ్ లిస్టులో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ లో మొదట అనిరుధ్ధ్ ర‌విచంద్ర‌న్‌ పేరే వినిపిస్తుంది.

I wrapped background score for first half of 'Pushpa 2': Thaman | Telugu  Cinema

మ్యూజిక్ సన్సేషన్‌గా.. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న అనిరుధ్‌ ఈ ఏడాది కూలీ, జననాయగ‌న్‌, జైలర్ 2, కింగ్డమ్, మద్రాసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇలా అర‌డ‌జ‌న్ పైగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తు బిజీబిజీగా గ‌డుపుఏతున్నాడు. కాగా ఒక్కో సినిమాకు ఏకంగా రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్‌ చేస్తున్నాడు అనిరుద్. ఇక ఈ లిస్ట్‌లో టాప్ 2 గా ఏ ఆర్ రెహమాన్ ఉన్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30ఏళ్ళు పూర్తైనా.. అదే క్రేజ్ తో రాణిస్తున్న ఆయన.. తర్వాత వచ్చిన ఎంతో మంది స్టార్ సింగర్స్ సైతం ఫేడౌట్ అయిన.. తన స్థిరత్వాన్ని కోల్పోకుండా ఇప్పటికి దూసుకుపోతున్నాడు.

ఇక ఏఆర్ రెహమాన్ ఒక్కో సినిమాకు రూ.10కోట్ల తీసుకుంటున్నాడు. త‌ర్వాత స్థానంతో థ‌మ‌న్ ఉన్నాడు. కోలీవుడ్‌లో మొదటి మ్యూజిక్ డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న థ‌మ‌న్‌.. ప్రస్తుతం కోలీవుడ్లో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈయన ఒక్క సినిమాకు రూ.8 కోట్ల ఛార్జ్ చేస్తున్నాడు. తర్వాత ఈ లిస్టులో జీవి ప్రకాష్ ఉన్నాడు. మొదట ఇండస్ట్రీలో నటుడుగా అడుగుపెట్టిన ఆయన తర్వాత మ్యూజిక్ పరంగా కెరీర్ పై ఫోకస్ చేశాడు. ఈ క్రమంలోనే మంచి సక్సెస్ అందుకుంటూ వరుస ఆఫర్లను కొట్టేస్తున్నాడు. ఇక జీవి ప్రకాష్ ప్రస్తుతం సినిమాకు రూ.6 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు.

SS MUSIC - Yuvan Shankar Raja & G.V.Prakash Kumar !! | Facebook

అంతేకాదు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అది తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నాడు యావన్ శంకర్ రాజా ఈ లిస్ట్‌లో 5వ స్థానంలో నిలిచాడు. చివరిగా స్వీట్ హార్ట్ సినిమాకు పని చేశిన యివ‌న్‌.. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. మంచి క్రేజ్‌తో రాణిస్తున్నాడు. విజయ్ గోట్‌ సినిమాలో యావ‌న్‌ మ్యూజిక్ ఏ రేంజ్ లో హైలైట్ అయిందో తెలిసిందే. ఇక ప్రస్తుతం యావన్ శంకర్ రాజా ఒక ప్రాజెక్టు కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...