Wednesday, May 18, 2022

హవాయి లాయాల్టీ ఐస్ ల్యాండ్స్‌లో భారీ భూకంపం: 7.7గా తీవ్రత నమోదు

హొనలూలు: హవాయిలోని లాయాల్టీ ఐస్‌ల్యాండ్స్ భారీ భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై తీవ్రత 7.7 నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఈ భూకంపం సంభవించింది.

అయితే, హవాయికి ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలియజేసింది. భూకంప కేంద్రం న్యూజిలాండ్ సమీపంలోని లాయాల్టీ ఐస్‌ల్యాండ్స్ ఆగ్నేయంలో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇప్పటివరకు ఈ భారీ భూకంపం ఏ మేర ఆస్తి, ప్రాణ నష్టం కలిగించిందనే విషయాలు తెలియరాలేదు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe