టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన తాజా మూవీ హిట్ 3. శైలేష్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడం.. నాని ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాల్లో రావు రమేష్, సూర్య, శ్రీనివాస్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలో నటించారు. మిక్కి జే మేయర్ సంగీతం […]
The post హిట్ 3 రివ్యూ.. నాని ఊరమాస్ నాటు జాతర.. క్లైమ్యాక్స్కు గూస్ బంప్సే.. appeared first on Telugu Journalist.