స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రముఖులు/ పారిశ్రామిక వేత్తలు ఇందుకు మినహాయింపేం కాదు. అలా మహారాష్ట్రలో కూడా ఓ పారిశ్రామిక వేత్త పోటీ చేసి గెలుపొందారు. ఇక ప్రమాణ స్వీకారం చేయాల్సిన సమయం వచ్చింది. ఇంకేముంది అసలే బిజినెస్ మెన్ కావడంతో.. మామూలుగా రావాలని అనుకోలేదు. అందుకోసం కొత్తరకంగా ఆలోచించాడు. ఎన్నికల్లో విజయం
Source link