Tuesday, April 13, 2021

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

గత నెలలో హోండా టూవీలర్స్ మొత్తం అమ్మకాలలో 1.16 లక్షల యూనిట్లు కేవలం సిబి షైన్ బ్రాండ్ నుండే వచ్చాయి. జనవరి 2020లో ఈ బ్రాండ్ మోటార్‌సైకిల్ అమ్మకాలు 66,832 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సమయంలో హోండా సిబి షైన్ 74 శాతం వార్షిక అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

గడచిన డిసెంబర్ నెలలో హోండా సిబి షైన్ ఓ సరికొత్త అమ్మకాల మైలురాయిని చేరుకుంది. భారత టూవీలర్ మార్కెట్లోని 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతున్న సిబి షైన్‌ను హోండా మార్కెట్లో విడుదల చేసినప్పటి (2006 సంవత్సరం) నుండి డిసెంబర్ 2020 నాటికి 90 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది.

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

హోండా షైన్ మోటార్‌సైకిల్ 125సీసీ విభాగంలో కస్టమర్లకు నెంబర్ వన్ ఛాయిస్‌గా ఉంటోంది. ఈ విభాగంలో ఇది అత్యధికంగా 39 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

ప్రస్తుతం ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.70,478 గా ఉంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.75,274 గా ఉంది (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్).

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

హోండా సిబి షైన్ మోటార్‌సైకిల్‌లో 124 సిసి సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.72 బిహెచ్‌పిల శక్తిని మరియు 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

ఈ మోటార్‌సైకిల్‌ను డైమండ్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

బ్రేకింగ్ విషయానికి వస్తే, డ్రమ్ బ్రేక్ వేరియంట్లో రెండు వైపులా 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. డిస్క్ బ్రేక్ వేరియంట్లో ముందు వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది మరియు వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది.

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

హోండా సిబి షైన్ బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ మరియు రెబెల్ రెడ్ మెటాలిక్ అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉంది. టూవీలర్ మార్కెట్లోని 125సిసి విభాగంలో హోండా నుండి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో సిబి షైన్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.

హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్

ఇదిలా ఉంటే, హోండా తమ ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాలయిన బిగ్‌వింగ్ ద్వారా విక్రయిస్తున్న సిబి350 మోడల్ ఆధారంగా కంపెనీ ఓ కొత్త రోడ్‌స్టర్ మోడల్‌ను ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ కొత్త హోండా సిబి 350 ఆర్ఎస్ మోడల్ ధర రూ.1.96 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. – ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
Source link

MORE Articles

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

नवरात्रि के व्रत में अगर खाएंगे ये चीजें तो नहीं होंगे डिहाइड्रेशन के शिकार

नवरात्रि शुरू हो गए हैं. इन दिनों बहुत से लोग नौ दिनों तक व्रत रखते हैं. इन दिनों मां दुर्गा के नौ स्वरूपों...

పసుపు కండువాతో Jr.NTR : టీడీపీ పగ్గాలకు రెడీ – ట్రిపుల్ ఆర్ ద్వారా సంకేతాలు..?

పసుపు కండువా తలకట్టుతో జూనియర్.. ఈ పరిస్థితుల మధ్య తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి కిందటే విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) ఉగాది లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్...

Weight Loss Tips: जीरा और दालचीनी, किचन के ये 2 मसाले तेजी से वजन घटाने में करेंगे मदद

नई दिल्ली: जब बात मोटापा कम करने की आती है तो ज्यादातर लोग डाइटिंग (Dieting) करने लग जाते हैं और सोचते हैं कि...

Romance: ఆఫీసులో డబుల్ కాట్ బెడ్, నాటుకోడి ఆంటీతో ఇన్స్ పెక్టర్ సరసాలు, ఐఏఎస్ ఎంట్రీతో !

చెన్నై/ బెంగళూరు: రెవెన్యూ శాఖ అధికారి కామంతో రగిలిపోయాడు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఓ అధికారికి కార్యాలయం కేటాయించింది. ప్రభుత్వ కార్యాలయాన్ని ఆ అధికారి అతనికి ఎలా కావాలో అలా మార్చుకున్నాడు....

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe