PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ రాశివారు ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటారు?


మిథునరాశి వారికి ఈ ఆర్థిక సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews


సంవత్సరం
మిథున
రాశి
వారికి
ఏప్రిల్
22
వరకు
గురువు
10వ
స్థానమైన
మీన
రాశిలో
ఉంటాడు.

తర్వాత
11వ
స్థానమైన
మేష
రాశిలోకి
ప్రవేశించి,
సంవత్సరమంతా
ఇదే
స్థానములో
సంచరిస్తాడు.
అక్టోబర్
30

రాహువు
మీ
రాశి
నుంచి
11వ
స్థానమైన
మేష
రాశి
నుంచి,
మీ
రాశికి
10వ
స్థానమైన
మీనరాశిలోకి
ప్రవేశిస్తాడు.
కేతువు
మీ
రాశికి
5వ
స్థానమైన
తులా
రాశి
నుంచి,
నాలుగో
స్థానమైన
కన్యారాశిలోకి
ప్రవేశిస్తాడు.

మిథునరాశి
వారికి

ఆర్థిక
సంవత్సరం
అంతా
అనుకూలంగా
ఉంటుంది.
రెండున్నర
సంవత్సరాల
నుంచి
శని
గోచారం
అనుకూలంగా
లేకపోవడంతో
అనేక
ఆర్థిక
సమస్యలను
ఎదుర్కొనుంటారు.
అవి
చాలావరకు

ఏడాదిలో
తగ్గుతాయి.
గురువు,
రాహు
గోచారం
అనుకూలంగా
ఉండటంవల్ల
ఆర్థికంగా
పటిష్ఠమైన
స్థితికి
చేరుకుంటారు.
రాహువు
గోచారం
11వ
ఇంటిలో
అనుకూలంగా
ఉండటంవల్ల
ఆకస్మిక
ధన
లాభాలుకానీ,
కోర్టు
కేసులు
లేదా
వారసత్వ
సంబంధ
ఆస్తులుకానీ
కలిసి
రావడంతో
సమస్యలు
తొలగిపోతాయి.
గురువు
దృష్టి
నాలుగు,
రెండు
స్థానాలపై
ఉండటంవల్ల
డబ్బు
పొదుపు
చేయగలుగుతారు.

Do these zodiacs come to a standstill financially?

గతంలో
తీసుకున్న
బ్యాంకు
రుణాలు
కానీ,
అప్పులు
కాని
తిరిగి
తీర్చగలుగుతారు.
ఏప్రిల్
నుంచి
గురు
గోచారం
11వ
ఇంటిలో
అత్యంత
అనుకూలంగా
ఉంది.
దీనివల్ల
వృత్తి
పరంగా,
వ్యాపార
పరంగా
కలిసి
వచ్చి
ఆర్థిక
స్థితి
మెరుగుపడటమేకాక
మీరు
పెట్టిన
పెట్టుబడులు
కూడా

సమయంలో
మంచి
లాభాలను
ఇస్తాయి.
వాహనం
కానీ,
ఇల్లు
కాని,
లేదంటే
ఇతర
స్థిరాస్థులు
కొనుగోలు
చేయాలనుకునే
వారికి

సంవత్సరం
అనుకూలంగా
ఉంటుంది.
అలాగే
షేర్
మార్కెట్
లో
పెట్టుబడి
పెట్టే
వారికి
కూడా

సంవత్సరం
లాభాలు
వచ్చే
అవకాశం
ఉంటుంది.
కొన్నిసార్లు
అనుకున్న
విధంగా
లాభం
రాకపోవడంకానీ,
లేదంటే
అవసరానికి
సరిపడా
డబ్బు
అందకపోవడం
కానీ
జరుగుతుంది.
మే
15
నుంచి
జూన్
16
మధ్య,
సెప్టెంబర్
17
నుంచి
అక్టోబర్
18
మధ్యకాలం
పెట్టుబడులకు,
ఆర్థిక
సంబంధ
లావాదేవీలకు
మంచిది
కాదు.

విషయాన్ని
మీరు
గట్టిగా
గుర్తుపెట్టుకోవాలి.

సమయంలో
ఎటువంటి
పెట్టుబడి
పెట్టకపోవడం,
ఆర్థిక
లావాదేవీలు
జరపకుండా
ఉండటం
మంచిది.

English summary

Mithunarashi is suitable for all this financial year

Story first published: Wednesday, March 1, 2023, 17:21 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *