PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

దేశంలో లోన్ యాప్స్ పై గూగుల్ ఉక్కుపాదం.. ఎన్నింటిని బ్యాన్ చేసిందో తెలుసా..?

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

దేశంలో
ఇటీవల
సంచలనం
సృష్టించిన
కేసుల్లో
ఒకటి
లోన్
యాప్స్.
పేద,
మధ్య
తరగతి
ప్రజలతో
పాటు
స్టూడెంట్స్
ను
టార్గెట్
చేసి
పెద్దఎత్తున
జరిగిన
మోసాలు
గతంలో
వెలుగుచూశాయి.
చైనాకు
చెందిన
పలు
కంపెనీలు

యాప్స్
వెనుక
ఉండి
చట్ట
విరుద్ధంగా
పెద్ద
మొత్తంలో
వడ్డీల
వసూళ్లకు
పాల్పడ్డాయి.
ఎట్టకేలకు

కేసుకు
ఆయా
ప్రభుత్వాలు
కొంతమేరకు
కళ్లెం
వేయగలిగాయి.
దీనికి
గూగుల్
సైతం
సహకారం
అందించింది.

టెక్
దిగ్గజం
గూగుల్
2022లో
భారతదేశంలో
3
వేల
500
కంటే
ఎక్కువ
లోన్
యాప్‌లపై
చర్యలు
తీసుకుంది.
నిబంధనలను
ఉల్లంఘించినందుకు
వాటిని
ప్లే
స్టోర్
నుంచి
తొలగించింది.

విషయాన్ని

కంపెనీ

బ్లాగ్‌లో
వెల్లడించింది.
అదే
ఏడాది
14
లక్షల
30
వేల
యాప్‌లు
గూగుల్
ప్లే
స్టోర్‌లో
విడుదల
కాకుండా
నిరోధించింది.
200
మిలియన్
డాలర్ల
కంటే
విలువైన
మోసం
మరియు
అనుమానాస్పద
లావాదేవీలతో
కూడిన
లక్షా
73
వేల
ఖాతాలను
నిషేధించినట్లు
అందులో
పేర్కొంది.

దేశంలో లోన్ యాప్స్ పై గూగుల్ ఉక్కుపాదం..

గూగుల్
తన
విధానాలను
క్రమం
తప్పకుండా
సవరిస్తోందని,
ప్రక్రియలను
సమీక్షిస్తూ
నిరంతర
అభివృద్ధికి
ప్రయత్నాలు
చేస్తుందని
బ్లాగ్
లో
పేర్కొంది.
2023లో
ప్రకటనలు
మరియు
గోప్యతకు
సంబంధించి
కఠినమైన
నియమాలను
రూపొందిస్తున్నట్లు
తెలిపింది.
అయితే
గతేడాది
అక్టోబర్‌లో
ఆండ్రాయిడ్
మొబైల్
పరికరాలకు
సంబంధించిన
పోటీ
వ్యతిరేక
పద్ధతులకు
మరియు
ప్లే
స్టోర్
ఆధిపత్య
స్థానాన్ని
దుర్వినియోగం
చేసినందుకు
కాంపిటీషన్
కమిషన్
ఆఫ్
ఇండియా
(CCI)
టెక్
దిగ్గజంపై
రెండు
జరిమానాలు
విధించింది.
తన
ప్రవర్తనను
మార్చుకోవాలని
కూడా
ఆదేశించింది.

స్మార్ట్
మొబైల్
పరికరాల
కోసం
లైసెన్స్
పొందే
ఆపరేటింగ్
సిస్టమ్స్
(OS)
మార్కెట్‌లలో
మరియు
ఆండ్రాయిడ్
స్మార్ట్
మొబైల్
OS
యాప్
స్టోర్‌ల
మార్కెట్‌లో
దేశంలో
గూగుల్
ఆధిపత్యం
చెలాయించినట్లు
CCI
తెలిపింది.
యాప్
డెవలపర్‌లు
తమ
క్రియేషన్స్/ఇన్నోవేషన్‌లను
మోనటైజ్
చేయడానికి..
యాప్‌
లో
డిజిటల్
సేవలను
విక్రయించడం
ముఖ్య
సాధనంగా
ఉంటుందని
కమిషన్
వెల్లడించింది.
ప్లే
స్టోర్
లో
డిజిటల్
ఉత్పత్తుల
అన్ని
కొనుగోళ్లు
లావాదేవీల
ప్రాసెసింగ్
గూగుల్
చెల్లింపు
వ్యవస్థ
ద్వారానే
జరగడంపై
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.

English summary

Google took actions on 3500 loan apps in India in 2022

Google took actions on 3,500 loan apps in India in 2022..

Story first published: Saturday, April 29, 2023, 8:42 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *