PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మరో ఏడాది రాకెట్ స్పీడ్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ.. ‘బ్రైట్ స్పాట్’ అంటూ ఐక్యరాజ్యసమితి కితాబు


News

lekhaka-Bhusarapu Pavani

|

India
Economy:
ప్రపంచంలోని
వివిధ
దేశాలతో
పోలిస్తే
ఆర్థిక
వ్యవస్థ
పరంగా
2023కి
గాను
ఇండియా

బ్రైట్
స్పాట్
అని
ఇటీవల
వరల్డ్
ఎకనామిక్
ఫోరమ్
చేసిన
వ్యాఖ్యలు
గుర్తుండే
ఉంటాయి.
మరోసారి
2024లో
భారత
వృద్ధిపై
అంతర్జాతీయ
సంస్థ
ఐక్యరాజ్య
సమితి
సైతం
ఇదే
తరహా
కామెంట్స్
చేయడం
ప్రాధాన్యత
సంతరించుకుంది.

2024
క్యాలెండర్
సంవత్సరంలో
భారత
ఆర్థిక
వ్యవస్థ
6.7
శాతం
వృద్ధి
చెందుతుందని
ఐక్యరాజ్య
సమితి
అంచనా
వేసింది.
స్థిరమైన
దేశీయ
డిమాండ్‌
ఇందుకు
తోడ్పడుతున్నట్లు
పేర్కొంది.
అధిక
వడ్డీ
రేట్లు,
బలహీన
బాహ్య
డిమాండ్
వెరసి

ఏడాది
పెట్టుబడులు
మరియు
ఎగుమతులపై
తీవ్ర
ప్రభావం
చూపిస్తాయని
అభిప్రాయపడింది.

మేరకు
‘వరల్డ్
ఎకనామిక్
సిట్యుయేషన్
అండ్
ప్రాస్పెక్ట్స్
2023

మిడ్
ఇయర్’
పేరిట
నివేదిక
విడుదల
చేసింది.

మరో ఏడాది రాకెట్ స్పీడ్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ.. 'బ్రైట్ స్పా

దక్షిణాసియాలో
అతిపెద్దదైన
భారత
ఆర్థిక
వ్యవస్థ..
2023లో
5.8
శాతం,
2024లో
6.7
శాతం
వృద్ధి
చెందవచ్చని
వెల్లడించింది.
మితమైన
గ్లోబల్
కమోడిటీ
ధరలు,
నెమ్మదైన
కరెన్సీ
విలువలో
తరుగుదల
కలిసి
దిగుమతి
ద్రవ్యోల్బణాన్ని
తగ్గిస్తుండటంతో..
2023లో
ఇండియా
ద్రవ్యోల్బణం
5.5
శాతానికి
పడిపోతుందని
లెక్క
గట్టింది.

ఏడాది
ఆరంభంలో
పేర్కొన్న
GDP
వృద్ధి
5.8
శాతాన్నే
మరోసారి
ఖరారు
చేసింది.

ఇతర
దక్షిణాసియా
దేశాల్లో
వృద్ధి
అవకాశాలు
సవాలుగా
ఉన్నప్పటికీ
భారత
ఆర్థికం
బలంగా
ఉంటుందని
UN
భావిస్తున్నట్లు
చెప్పింది.
ప్రపంచంలోనే
అత్యంత
వేగంగా
అభివృద్ధి
చెందుతున్న
ప్రధాన
ఆర్థిక
వ్యవస్థగా
నిలిచిందని
యుఎన్
డిపార్ట్‌మెంట్
ఆఫ్
ఎకనామిక్
అండ్
సోషల్
అఫైర్స్
చీఫ్
హమీద్
రషీద్
వెల్లడించారు.
అంతర్జాతీయ
ఆర్థిక
వ్యవస్థల్లో
ఇండియా
‘బ్రైట్
స్పాట్’
అని
కీర్తించారు.
దక్షిణాసియా
సగటు
11
శాతం
కాగా
భారత
ద్రవ్యోల్బణం
దాదాపు
5.5
శాతం
మాత్రమే
ఉన్నట్లు
గుర్తుచేశారు.

English summary

UN projects Indian economy as Bright Spot with 6.7% growth for 2024

UN projects Indian economy as Bright Spot with 6.7% growth for 2024

Story first published: Thursday, May 18, 2023, 8:09 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *