PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

విదేశీ క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంపై ఆర్థికశాఖ అప్‌డేట్.. ఈ మొత్తానికి TCS వర్తించదని ప్రకటన


News

lekhaka-Bhusarapu Pavani

|

TCS:
విదేశీ
పర్యటనల్లో
క్రెడిట్
కార్డుల
ద్వారా
ఖర్చు
చేసే
మొత్తంపై
‘ట్యాక్స్
కలెక్టెడె
ఎట్
సోర్స్’ను
కేంద్ర
ప్రభుత్వం
ఇటీవల
పెంచింది.
అయితే
వివిధ
వర్గాల
నుంచి
వస్తోన్న
వ్యతిరేకతను
దృష్టిలో
ఉంచుకుని
సర్కారు
వెనకడుగు
వేసినట్లు
తెలుస్తోంది.
డెబిట్,
క్రెడిట్
కార్డుల
జరిపే
విదేశా
ఖర్చులపై
7
లక్షల
వరకు
పన్ను
వసూలు
చేయబడదని
ఆర్థిక
మంత్రిత్వ
శాఖ
ప్రకటించింది.

ప్రభుత్వం

వారం
ప్రారంభంలో
విదేశీ
క్రెడిట్
కార్డ్
ఖర్చులను
సరళీకృత
చెల్లింపు
పథకం
(LRS)
కిందకు
తీసుకువచ్చినట్లు
ప్రముఖ
మీడియా
సంస్థ
నివేదించింది.
అంటే
విదేశాల్లో
క్రెడిట్
కార్డ్‌లను
ఉపయోగించి
చేసే

ఖర్చుపైన
అయినా
జూలై
1
నుంఛి
20
శాతం
పన్ను
విధించబడుతుంది.
డెబిట్
కార్డ్
ఖర్చు
ఇప్పటికే
LRSలో
భాగంగా
ఉంది.
తద్వారా
TCS
విధించడాన్ని
కొందరు
“పన్ను
తీవ్రవాదం”
అని
విమర్శించే
ప్రత్యర్థులూ
లేకపోలేదు.

విదేశీ క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంపై ఆర్థికశాఖ అప్‌డేట

ఏదైనా
డెబిట్
లేదా
క్రెడిట్
కార్డ్‌ని
ఉపయోగించి
విదేశాలలో
7
లక్షలకు
మించి
ఖర్చు
చేస్తే
TCS
మినహాయించబడదని
ప్రభుత్వం
ప్రకటించింది.
అయితే
జూలై
1,
2023
నుంచి
లిబరలైజ్డ్
రెమిటెన్స్
స్కీమ్
(LRS)
కింద
‘చిన్న
లావాదేవీలకు’
సైతం
TCS
వర్తిస్తుందని
ప్రజల్లో
ఆందోళనలు
తలెత్తాయి.
వీటిని
తగ్గించడానికే
కేంద్రం
నుంచి
ప్రస్తుతం
ప్రకటన
వచ్చినట్లు
భావిస్తున్నారు.

‘ఓ
వ్యక్తి
తన
అంతర్జాతీయ
డెబిట్
లేదా
క్రెడిట్
కార్డుల
ద్వారా
ఆర్థిక
సంవత్సరంలో
అత్యధికంగా
7
లక్షల
వరకు
నిరభ్యంతరంగా
వెచ్చించవచ్చు.

పద్ధతిలో
LRS
పరిమితుల
నుంచి
మినహాయింపు
లభిస్తుంది.
అంతకు
మించితే
మాత్రం
జూలై
1
నుంచి
20
శాతం
చెల్లించాల్సిందే.
అయితే
విద్య,
వైద్య
పేమెంట్స్
కు
ప్రస్తుతం
ఉన్న
ప్రయోజనం
కొనసాగుతుంది’
అని
ఆర్థిక
మంత్రిత్వ
శాఖ
వివరించింది.

English summary

Finance Ministry detailed explanation on levy increased TCS on overseas spens

Finance Ministry detailed explanation on levy increased TCS on overseas spens

Story first published: Saturday, May 20, 2023, 8:15 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *