ప్రముఖ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఓ సూచన చేశారు. మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చునని, కానీ లాంగ్ టర్మ్ మైండ్‌తో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెబుతున్నారు. సాధారణంగా స్టాక్స్ షార్ట్ టర్మ్‌లో భారీగా ఎగిసిపడవచ్చు లేదా కుంగిపోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు, ఆయా రంగాలకు, కంపెనీల వృద్ధికి
Source link